ఇప్పటికే చౌకధర వెంటిలేటర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ హార్డ్‌వేర్ ఇన్షియేటివ్ టీవర్స్క్కు కార్పొరేట్ సామాజిక నిధుల ద్వారా ప్రోత్సహించేందుకు హూవాయ్ ఇండియా ముందుకొచ్చింది.
కొవిడ్ -19 పోరులో భాగంగా ఇప్పటికే బేసిక్ వర్షన్ వెంటిలేటర్‌ను రూపొందించిన టీవర్స్క్కు.. హూవాయ్ వంటి కార్పొరేట్ల మద్దతు, 3డీ సాంకేతికతతో కూడిన అడ్వాన్స్ వెంటిలేటర్ల తయారీకి దోహదపడతాయని టీవర్క్స్ సీఈవో సుజాయ్ కారంపూరి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు