హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 2,500 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2,744 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1763 అడుగులుగా ఉంది.
అటు ఉస్మాన్‌సాగర్‌లోకి కూడా 555 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1782. 749 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులుగా ఉంది.
ఇదీ చదవండి: చెరువుల ఆక్రమణే ఈ దుస్థితికి కారణం