ETV Bharat / state

కారులో చెలరేగిన మంటలు..క్షణాల్లో దగ్ధం - కారులో మంటలు

స్కార్పియో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం విజయనగంర జిల్లా పారాది వద్ద జరిగింది. అప్రమత్తమైన డ్రైవర్​, మరో వ్యక్తి కారులో నుంచి బయటకు రావటం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు.

flames-in-the-car
కారులో చెలరేగిన మంటలు..క్షణాల్లో దగ్ధం
author img

By

Published : Jan 27, 2020, 11:23 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం విజయనగరం జిల్లా పారాది వద్ద స్కార్పియో కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కారు ఇంజిన్​లో విద్యుదాఘాతం సంభవించటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. వానన చోదకుడు, మరో వ్యక్తి అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పింది. బొబ్బిలి పారిశ్రామిక వాడనుంచి మరమ్మతు కోసం కారును విశాఖకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కారులో చెలరేగిన మంటలు..క్షణాల్లో దగ్ధం

ఇదీచదవండి : కలెక్టర్​ బదిలీ... ఎంపీడీవో సస్పెన్షన్​...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.