భాగ్యనగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే నుమాయిష్ ప్రారంభమైంది. గతేడాది అగ్నిప్రమాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మరిచిపోయి.. ఈ ఏడాది.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ప్రతి ఐదు స్టాళ్లకు కలిపి ప్రత్యేక అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాదం జరిగినా క్షణాల్లో మంటలను అదుపు చేసే విధంగా పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు చెబుతున్న హైదరాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.....
'అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నాం' - fire safety in numaish exhibition in hyderabad
జంటనగరాల ప్రజలు ఆత్రుతగా ఎదురు చూసే నుమాయిష్ ప్రారంభమైంది. గత సంవత్సరం ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాం చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక శాఖ తగు జాగ్రత్తలు చేపట్టింది.