ETV Bharat / state

పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

author img

By

Published : Apr 26, 2020, 7:12 PM IST

Updated : Apr 26, 2020, 8:05 PM IST

fire-accident-in-jeedimetla
పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

19:11 April 26

పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్​లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సువెన్ ఫార్మా కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 3 అగ్నిమాపక యంత్రాలు, 10 ట్యాంకర్లతో మంటలను అదుపులో తెచ్చారు. పరిశ్రమలో సిబ్బంది ఎవరూ.. లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కర్మాగారంలో రబ్బర్ ఎక్కువ ఉండటం వల్ల పెద్దమొత్తంలో పొగలు కమ్ముకున్నాయి. 

ఇదీ చదవండి : ఏప్రిల్ జీతాలపై ప్రభుత్వం క్లారిటీ!  

Last Updated : Apr 26, 2020, 8:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.