హైదరాబాద్ ఎర్రగడ్డ రైతు బజార్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది.
సకాలంలో మంటలు ఆర్పడం వల్ల ఎక్కువ నష్టం వాటిల్లలేదని అగ్నిమాపక అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు.
ఈ ఘటనలో ఫుట్పాత్పై నిలిపి ఉంచిన తోపుడు బండ్లు దగ్ధమయ్యాయి.
- ఇదీ చూడండి : బెల్టుతో చితకబాదిన వీడియో వైరల్.. నిందితుల అరెస్టు