ETV Bharat / state

మలక్‌పేటలోని కేపిటల్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం

author img

By

Published : Apr 27, 2020, 12:27 PM IST

Updated : Apr 27, 2020, 12:56 PM IST

fire accident at capital hotel Hyderabad
మలక్‌పేటలోని కేపిటల్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం

12:26 April 27

హైదరాబాద్​లోని మలక్‌పేటలో కేపిటల్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. అద్దాలు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. 

  ఆదివారం కూడా హైదరాబాద్​ బేగంబజార్‌లోని ఓ చాక్లెట్‌ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. 

ఇవీచూడండి: చాక్లెట్‌ గోదాంలో అగ్నిప్రమాదం

Last Updated : Apr 27, 2020, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.