హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ సత్యం థియేటర్ వద్ద గల ఓ హోటళ్లో అగ్నిప్రమాదం జరిగింది. వంటగదిలో మంటలు చెలరేగాయి. హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అమీర్‌పేటలో అగ్నిప్రమాదం... - hotel
హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ హోటళ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో చోటుచేసుంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ సత్యం థియేటర్ వద్ద గల ఓ హోటళ్లో అగ్నిప్రమాదం జరిగింది. వంటగదిలో మంటలు చెలరేగాయి. హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
sample description