ETV Bharat / state

శ్రీవారి సన్నిధిలో సినీ నటి విజయశాంతి

author img

By

Published : Nov 16, 2019, 6:56 PM IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ సినీ నటి... విజయశాంతి దర్శించుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో సినీ నటి విజయశాంతి
శ్రీవారి సన్నిధిలో సినీ నటి విజయశాంతి

తిరుమల శ్రీవారిని సినీ నటీ విజయశాంతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసు: అశ్వత్థామరెడ్డి

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.