బడుగు బలహీన వర్గాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ ముందు చూపుతో వ్యవహరించారని సినీనటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో నిర్వహించిన నందమూరి తారకరామారావు 99వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినవారికి చేయూతనిచ్చి పదవిలో కూర్చోబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు
ఇదీ చదవండి: Balakrishna: ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి