ETV Bharat / state

చంపాపేట్​లో తెరాస, కాంగ్రెస్​ నేతల పరస్పర దాడి

హైదరాబాద్​ చంపాపేట్​లో తెరాస, కాంగ్రెస్​ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని కార్పొరేటర్​ రమణా రెడ్డి ఆరోపించారు.

చంపాపేట్​లో తెరాస, కాంగ్రెస్​ నేతల పరస్పర దాడి
author img

By

Published : Nov 14, 2019, 4:19 PM IST

హైదరాబాద్ చంపాపేట్​లో తెరాస, కాంగ్రెస్‌ నేతలు పరస్పర దాడులకు దిగారు. చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్​పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఇటీవల డివిజన్​లో మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కార్పొరేటర్​కు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే వెళ్లడమే గొడవకు దారి తీసింది.

తనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ​ నాయకులకు అధిక ప్రాధాన్యతనిస్తూ తనను అవమానిస్తున్నారని కార్పొరేటర్​ సామ రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేశారని తెలిపారు.

చంపాపేట్​లో తెరాస, కాంగ్రెస్​ నేతల పరస్పర దాడి

ఇవీ చూడండి: సాహసయాత్ర... తండ్రి భయాన్ని ఆ కూతురు జయించేసింది!

TG_Hyd_14_14_TRS_Corporator_Godava_AB_TS10014 Contributor: Sriram Yadav Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్ చంపాపేట్‌ లో తెరాస, కాంగ్రెస్‌ నేతలు పరస్పర దాడులకు దిగారు. చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఇటీవల డివిజన్ లో మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించ డానికి వచ్చిన ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వకుండా వచ్చారనే విషయం ఈ గొడవకు దారి తీసింది. తనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తనను అవమాన పరుస్తున్నారని కార్పోరేటర్ సామ రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేశారని తెలిపారు. బైట్ : సామ రమణారెడ్డి, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్. టిఆర్ఎస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.