ETV Bharat / state

'ఫ్యాషన్​ హబ్​గా భాగ్యనగరం' - హైదరాబాద్​ తాజా వార్త

విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్​ ఫ్యాషన్​రంగానికి కేంద్రంగా మారిందని బాలీవుడ్​ నటి మందిరాబేడి పేర్కొన్నారు. బంజారాహిల్స్​లోని తమన్నా మేకప్​ స్టూడియో వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

fashion-technology-in-hyderabad
'ఫ్యాషన్​ హబ్​గా భాగ్యనగరం'
author img

By

Published : Dec 23, 2019, 9:07 AM IST

భాగ్యనగరం ఫ్యాషన్‌ హబ్‌గా మారుతుందని ప్రముఖ బాలీవుడ్‌ నటి మందిరాబేడి అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో జరుగుతున్న తమన్నా మేకప్‌ స్టూడియో వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మేకప్‌ రంగంలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారికి మందిరాబేడీ బహుమతులు అందజేశారు.

ప్రస్తుతం సౌందర్య రంగానికి మంచి డిమాండ్‌ ఉందని.. ఈ రంగంలో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందిరాబేడితో పాటు నగరానికి చెందిన పలువురు సెలబ్రెటీలు సందడి చేశారు.

'ఫ్యాషన్​ హబ్​గా భాగ్యనగరం'

ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగుడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.