.
రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు - farmers protest news in amaravathi
రాజధాని గ్రామాల్లో 38వ రోజూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తుండగా... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండనుందని ప్రభుత్వం ప్రకటించే వరకూ తమ నిరసన విరమించబోమని అంటున్నారు.
amaravathi
.
Intro:Body:
Conclusion:
farmers
Conclusion: