ETV Bharat / state

విజయ బాపినీడు కన్నుమూత

author img

By

Published : Feb 12, 2019, 10:45 AM IST

Updated : Feb 12, 2019, 11:28 AM IST

ప్రముఖ దర్శక నిర్మాత, విజయ బాపినీడు హైదరాబాద్ స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు.గ్యాంగ్‌లీడర్‌, బిగ్‌బాస్‌, మగధీరుడు ,పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

దర్శక నిర్మాత

దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత
ప్రముఖ దర్శక నిర్మాత, విజయ బాపినీడు హైదరాబాద్​లోని స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చాటపర్రులో 1936 సెప్టెంబర్‌ 22న జన్మించారు. 22 సినిమాలకు దర్శకత్వం వహించి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్‌బాబు చిత్రాలకు దర్శకత్వం వహించారు. గ్యాంగ్‌లీడర్‌, బిగ్‌బాస్‌, మగధీరుడు ,పట్నం వచ్చిన పతివ్రతలు వంటి చిత్రాలు మంచి ప్రాచుర్యం పొందాయి. బొమ్మరిల్లు, విజయ ఇండియన్‌ ఫిల్మ్‌, నీలిమ పత్రికలకు సంపాదకత్వం వహించారు. మహానగరంలో మాయగాడు, భార్యామణి, ఫ్యామిలీ, కొడుకులు వంటి చిత్రాలు, ఖైదీ.నెం. 786, సుమంగళి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.
undefined

దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత
ప్రముఖ దర్శక నిర్మాత, విజయ బాపినీడు హైదరాబాద్​లోని స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చాటపర్రులో 1936 సెప్టెంబర్‌ 22న జన్మించారు. 22 సినిమాలకు దర్శకత్వం వహించి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్‌బాబు చిత్రాలకు దర్శకత్వం వహించారు. గ్యాంగ్‌లీడర్‌, బిగ్‌బాస్‌, మగధీరుడు ,పట్నం వచ్చిన పతివ్రతలు వంటి చిత్రాలు మంచి ప్రాచుర్యం పొందాయి. బొమ్మరిల్లు, విజయ ఇండియన్‌ ఫిల్మ్‌, నీలిమ పత్రికలకు సంపాదకత్వం వహించారు. మహానగరంలో మాయగాడు, భార్యామణి, ఫ్యామిలీ, కొడుకులు వంటి చిత్రాలు, ఖైదీ.నెం. 786, సుమంగళి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.
undefined
RESTRICTIONS: NO ACCESS AUSTRALIA. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Melbourne, Australia. 12th February 2019.
1. 00:00 Refugee football player Hakeem al-Araibi walking toward media at Melbourne airport after arriving from Thailand
2. 00:08 SOUNDBITE: (English) Craig Foster, former Australia national team captain:
++SOUNDBITES CONTINUE ON FROM THE PREVIOUS SHOT++
"Alright everyone, so this is the man. I think probably the most famous young man in Australia right now. A very courageous young man, a human rights defender, who is so proud for all of Australia to have fought so hard to bring back home. Hakeem al-Araibi would like to...a few comments to thank Australia."
3. 00:34 SOUNDBITE: (English) Hakeem al-Araibi, refugee football player:
"I just would like thanks to Australia. It is amazing to see all the people here, all the Australian people, all the media they support me. And I just want to thank the Australia government, Australia people. I want to thank this man, his fight too much for my case. And I would thank him too much. And I thank the media, all the human rights and thank you and I will more strong for this country and yeah, I'll be strong here just for Australia. And Australia this my country. I didn't (don't) have citizenship yet but my country is Australia, I'll be dead in Australia and I love Australia. Thank you very much."
4. 01:17 Crowd applauds, UPSOUND (English) "Welcome home Hakeem"
5. 01:20 Hakeem leaves airport
SOURCE: AuBC
DURATION: 01:27
STORYLINE:
A refugee football player arrived in Melbourne from Thailand on Tuesday after prosecutors said they were no longer seeking his extradition to Bahrain in a case that has drawn worldwide attention.
Thailand had come under great pressure from Australia's government, sporting bodies and human rights groups to send Hakeem al-Araibi back to Australia, where he has refugee status and plays semi-professional football.
Thai prosecutors on Monday submitted a request to a court to withdraw the case to extradite al-Araibi to Bahrain, where he faces a 10-year prison sentence for an arson attack that damaged a police station.
Last Updated : Feb 12, 2019, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.