పిల్లలు, వృద్ధుల, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారి కోసం 7 వాహనాలను సిద్ధం చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 2 వేల వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించే వాళ్లను పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నామంటున్న మహేశ్ భగవత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇదీ చూడండి: లాక్డౌన్ పొడిగింపు దిశగా కేంద్రం ఆలోచన!