ఇదీ చదవండి: సమాన అవకాశాలతోనే సమతూకం సాధ్యం: కేటీఆర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయావకాశాలు పుష్కలం: జీవన్‌రెడ్డి - తెలంగాణ వార్తలు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి స్థానాలు కాంగ్రెస్ గెలుపునకు అనుకూలంగా ఉన్నాయని మండలి అభ్యర్థుల ఎంపిక కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే కొన్ని పేర్లను ఎంపిక చేసి.. వాటిని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ద్వారా అధిష్ఠానానికి పంపిస్తామంటున్న జీవన్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి: జీవన్ రెడ్డి
ఇదీ చదవండి: సమాన అవకాశాలతోనే సమతూకం సాధ్యం: కేటీఆర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయావకాశాలు పుష్కలం: జీవన్‌రెడ్డి