ఇదీ చదవండి: తిప్పతీగతో కరోనా ఫట్.. ఆ సీక్రెట్ తెలుసుకోండి..!
ప్రాణాలు పోయే ముందు గాంధీకి వస్తున్నారు: ఈటల
కరోనా మహమ్మారి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు పెంపుతో పాటు మందుల లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటోంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పడకల అందుబాటుపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఈటల రాజేందర్
ఇదీ చదవండి: తిప్పతీగతో కరోనా ఫట్.. ఆ సీక్రెట్ తెలుసుకోండి..!