ETV Bharat / state

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు - తెలంగాణ ఇంటర్ ఫలితాలు

TS Inter Advanced Supplementary : రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు నేటితో ముగియనుండగా... ఈనెల 8వరకు పొడిగించారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు జరగనున్నాయి.

Extension of TS Inter Advanced Supplementary Fee
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు
author img

By

Published : Jul 6, 2022, 6:42 PM IST

TS Inter Advanced Supplementary : తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగించారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ కోసం ఈనెల 30 నుంచి జులై 6 వరకు కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలి. అయితే నేటితో గడువు ముగియడంతో... ఈనెల 8వరకు పొడిగించారు. ఆగస్టు చివరికల్లా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.