ETV Bharat / state

హైటెక్​సిటీలో  లైఫ్ స్టైల్​ ఎగ్జిబిషన్​​

హైటెక్​ సిటీలో నిర్వహించిన  లైఫ్​ స్టైల్​ ఎగ్జిబిషన్​కు అనేక మంది మహిళలు తరలివచ్చి తమ వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ముఖ్య అతిథిగా ఐజీ స్వాతి లక్రా హాజరై... స్టాల్స్​ను సందర్శించారు.

హైటెక్​సిటీలో  లైఫ్ స్టైల్​ ఎగ్జిబిషన్​​
author img

By

Published : Aug 10, 2019, 7:16 PM IST

Updated : Aug 10, 2019, 9:15 PM IST

హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఫిక్కి ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్​ను ఐజీ స్వాతి లక్రా ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ధూల్​పేటకు చెందిన మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. గతంలో వీరంతా కల్లు, గుడుంబా విక్రయిస్తూ జీవనం కొనసాగించేవారు. వీరిలో మార్పు తెచ్చేందుకు ఫిక్కీ సంస్థ వారితో తినుబండారాలను తయారు చేయించి ప్రదర్శనలో ఉంచారు. ఐజీ ఆ మహిళలను ప్రత్యేకంగా అభినందించారు.

హైటెక్​సిటీలో లైఫ్ స్టైల్​ ఎగ్జిబిషన్​​

ఇదీ చూడండి: 'సైబర్​ నేరాలు అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకొస్తాం'

Intro:హైదరాబాద్ హైటెక్ సిటీలోని పిక్కి ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఐజి స్వాతి lakra ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆమె పరిశీలించారు ముఖ్యంగా ఈ ప్రదర్శనలో దూల పేటకు చెందిన మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు వీరంతా గతంలో లో కళ్ళు గుడుంబా విక్రయిస్తూ జీవనం కొనసాగించేవారు వీరిలో మార్పు తెచ్చేందుకు సంస్థ వారి నుండి తినుబండారాలను తయారు చేయించి ఈ ప్రదర్శనలో ఉంచారు ఐజి ప్రత్యేకంగా అభినందించారు

Body:ఐఐటి swati lakra

Conclusion:ఎగ్జిబిషన్ హైటెక్స్
Last Updated : Aug 10, 2019, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.