రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సుచిత్రలో ఎస్బీ బాస్కెట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో 3కే రన్‌ను నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద పరుగులో పాల్గొన్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్‌బాల్ కోర్టును మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి : షాపింగ్ మాల్లో సందడి చేసిన రష్మిక మందన