ETV Bharat / state

మియాపూర్​ హత్య కేసులో నిందితుల వేటలో పోలీసులు

author img

By

Published : Aug 23, 2019, 1:06 PM IST

హైదరాబాద్​ మియాపూర్​లో జరిగిన ఆటోడ్రైవర్​ దారుణ హత్య కలకలం సృష్టిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

మియాపూర్​ హత్య కేసులో నిందితుల వేటలో పోలీసులు

మియాపూర్​లో ఆటో డ్రైవర్​ ప్రవీణ్​ను కిరాతంగా హత్య చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మియాపూర్ సీఐ వెంకటేశ్ తెలిపారు. ప్రవీణ్​ను నిందితులు తల, మొండెం వేర్వేరుగా చేసి పడవేశారని తెలిపారు. హత్యకు సంబంధించిన విషయాలపై సీఐ వెంకటేష్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఇదీ చూడండి: మియాపూర్​లో దారుణహత్య.. తల, మొండెం వేరు చేసిన హంతకులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.