కరోనాపై ఏం చేద్దాం?
ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున‌్నారు. సమావేశంలో ఏం చర్చించనున్నారంటే..?
సినిమాపై సమాలోచనలు..
సినిమా, టీవీ రంగాల పునరుద్ధరణపై మంత్రి తలసాని సమీక్షించారు. సీఎం కేసీఆర్ సూచించిన విధివిధానాలపై దిల్ రాజు, జీవిత, నరేశ్ తదితరులతో మంత్రి ఏం చర్చించారంటే..?
'సైనిక' భేటీ
భారత సైన్యానికి సంబంధించి దిల్లీ సౌత్ బ్లాక్‌లో కీలకమైన ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. వారం రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రస్తుతం చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల విషయం చర్చకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం...
వాట్సాప్‌తో వంట గ్యాస్
ఇక నుంచి తమ వినియోగదారులు వాట్సాప్‌లో వంట గ్యాస్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది రెండో అతిపెద్ద చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఎప్పుడు ఈ సేవలు ప్రారంభం కానున్నాయంటే..?
ఛాటింగ్‌తో చీటింగ్
ఫేస్బుక్ నుంచి వాట్సాప్ వరకు ప్రేమతో దగ్గరైంది. నీకోసం భారత్‌కు వస్తున్నానని నమ్మబలికింది. 'దిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్నాను... నా బ్యాగ్ కస్టమ్స్ అధికారుల వద్ద ఉంది. ఆ తర్వాత ఏమైందంటే.?
హైకోర్టు సీరియస్
గద్వాలలో గర్భిణీకి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేసిన వైద్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణలో భాగంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. అవి ఏంటంటే..?
'పింఛన్ల'పై విచారణ
రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ పింఛన్లలో 50 శాతం కోత విధించడంపై హైకోర్టులో విచారణ జరిపారు. దానిపై ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే..?
కరోనా విజృంభన
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 56,89,212కు చేరింది. మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 3,52,294కు పెరిగింది. పూర్తి వివరాలు ఇలా...
ఎవరెస్టు పైకి చైనా బృందం
ఎవరెస్ట్ ఎత్తు పునస్సమీక్ష కోసం చైనా బృందం శిఖరం పైకి చేరుకుంది. టిబెట్ మీదుగా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంపైకి వెళ్లింది. పూర్తి వివరాల కోసం...
ఐపీఎల్ ఆడాలా వద్దా?
ఐపీఎల్లో ఆసీస్ క్రికెటర్ల పాల్గొనే విషయంపై మాట్లాడిన బౌలర్ స్టార్క్.. వారు తమ ఒప్పందాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. సదరు టోర్నీలో ఆడాలంటే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి తప్పుకుండా తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం..
ఆ భాషలోకి 'మాస్టర్‌పీస్'
మమ్ముట్టి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'మాస్టర్‌పీస్' సినిమాను రష్యన్లోకి అనువదిస్తున్నారు. ఈ భాషలోకి అనువాదమవుతున్న తొలి మలయాళ సినిమా ఇదే కావడం విశేషం. పూర్తి వివరాల కోసం..