ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@9PM - etv bharat top ten news

నేటి ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్​@9PM
టాప్​ 10 న్యూస్​@9PM
author img

By

Published : May 18, 2020, 8:58 PM IST

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రకటించిన మరిన్ని అంశాలు

'రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి'

తెలంగాణలో రేపటి నుంచి హైదరాబాద్​లో మినహా ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదని పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?

'జిల్లాల వారీగా కరోనా పరీక్షలపై నివేదిక ఇవ్వండి'

ప్రజలు నేరుగా వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్ని ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఇంకా ఏం చెప్పిందంటే..?

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవోపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ ఇచ్చింది. అదేంటంటే..?

'అంపన్' తుపానుపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అంపన్'​ తుపాను తీవ్రత, సహాయక చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రస్తావించిన అంశాలు

'మోదీది యూ-టర్న్... అయినా థ్యాంక్స్'

ఉపాధి హామీ పథకం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ యూ-టర్న్​ తీసుకున్నారని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ట్వీట్ చేశారు. ఇంకా ఏమన్నారంటే..?

'కరోనా ప్యాకేజీ.. వృద్ధి క్షీణతను ఆపలేదు'

కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ, ప్రవేశపెట్టబోయే సంస్కరణలు 2021 జీడీపీ వృద్ధిని పెంచలేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే..?

గుడ్ న్యూస్

కరోనా వ్యాక్సిన్​ తొలి విడత క్లినికల్ ట్రయల్స్​లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు అమెరికాకు చెందిన ఓ డ్రగ్ తయారీ సంస్థ తెలిపింది. ఆ సంస్థ వెల్లడించిన అంశాలు

'ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​ మజా ఉండదు'

ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు నిర్వహిస్తే మజా ఉండదని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఇంకా ఏమన్నాడంటే..?

'అదే మీరు నాకిచ్చే విలువైన బహుమతి'

బుధవారం (మే20) తన పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపొద్దని అభిమానులను కోరారు జూనియర్ ఎన్టీఆర్. ఇంకా ఏం చెప్పారంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.