ఒక్కరోజే వందకు పైగా
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసులు వివరాలు ఇలా ఉన్నాయి.
సరిహద్దులోంచే తరిమేద్దాం
మిడతల దండు రాష్ట్రంలోకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు పూనుకుంది. ఈ రాకాసి దండు రాష్ట్రంలోకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అవేమిటో తెలుసా..
ముహూర్తం ఖరారు
కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
మరో పిలుపు
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. మరో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఆహ్వానం ఎక్కడి నుంచంటే..
చిరుతకు ఏమైంది?
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేట తండాలో అటవీ అధికారులు చిరుతను బంధించారు. హైదరాబాద్కు తీసుకొస్తుండగా మార్గమధ్యలో ఇలా జరిగింది.
మోగనున్న మెగాఫోన్
తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతుల విషయమై... గురువారం మంత్రి తలసానితో సినిమా, టెలివిజన్ రంగ ప్రముఖులు ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం అయ్యారు. షూటింగ్ విషయమై ఏం తేల్చారంటే..
అమ్మేది లేదు
తితిదే ఆస్తుల విక్రయిస్తున్నారనే ఆరోపణలపై తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తితిదే పాలక మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది.
కుట్ర భగ్నం చేశారు
గతేడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరహా కుట్రను భగ్నం చేశామని కశ్మీర్ పోలీసులు ప్రకటన చేశారు. పుల్వామాలో కారుబాంబును నిర్వీర్యం చేసిన అనంతరం కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అది మీ బాధ్యత
సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వారికోసం తక్షణమే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐదు సూచనలు జారీ చేసింది. అవేమిటంటే...
ఇంట్లో వాళ్లు చేసే పనులు ఇవా..
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు ఇంట్లో తాము చేసే పనులు, ఆనాటి జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మన తారలు ఎలాంటి పోస్టులు చేశారో చూద్దామా.