ఇవీ చదవండి:
నేరాల నియంత్రణకు చర్యలు చేపడతాం: సీపీ చౌహన్ - హైదరాబాద్ వార్తలు
ETV Bharat Interview with Rachakonda Cp Chouhan: రోడ్డు ప్రమాదాలు నివారించడంతోపాటు నేరాల నియంత్రణకు చర్యలు చేపడతామని రాచకొండ పోలీసు కమిషనర్ చౌహన్ స్పష్టం చేశారు. సరికొత్త సవాళ్లు విసురుతున్న సైబర్ నేరాలు అరికట్టడానికి యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలగే జాతీయ రహాదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు సైతం కృషి చేస్తామంటున్న రాచకొండ నూతన సీపీ చౌహన్‌తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
ETV Bharat Interview with Rachakonda Cp Chouhan
ఇవీ చదవండి: