.
f2f with Rajarao On Genome Sequencing: ' ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యం వద్దు.. గాంధీ ఆస్పత్రిలో జీనోం సీక్వెన్సింగ్' - గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
f2f with Rajarao On Genome Sequencing: ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతున్నందున ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలోనూ జీనోం సీక్వెన్సింగ్ని ప్రారంభించింది. ఈ ఆస్పత్రిలో అతిపెద్ద మైక్రోబయాలజీ ల్యాబ్ అందుబాటులో ఉన్నా... సీక్వెన్సింగ్ చేయటం మాత్రం ఇదే తొలిసారి. మరోవైపు ఒమిక్రాన్ అనుమానితుడికి సైతం గాంధీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి గురించి మరింత సమాచారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
.