ప్యాకేజ్ 4.0
ఉద్ధీపన ప్యాకేజీలో ఆస్పత్రులు, విద్యాసంస్థలకు రూ.81 వేల కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంకా ఈ ప్యాకేజీలో..
ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట
కేంద్ర ప్రభుత్వ భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఎనిమిది రంగాలకు కేటాయించిన ఉద్దీపన వివరాలను వెల్లడించారు నిర్మలా సీతారామన్. ఆ రంగాలు..
'15 రోజుల్లో 8 కోట్ల మంది వలసదారులకు ఉచిత రేషన్'
దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వలసదారులకు 15 రోజుల్లో ఉచితంగా రేషన్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్రం. మరిన్ని విషయాలకు..
వ్యవసాయరంగంలో కొత్త అడుగులు!
పంటలకు గిట్టుబాటు, మద్దతు ధరను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ శాఖ సమీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సమీక్షలో ఇంకా ఏం చెప్పారంటే..?
బర్త్‌డే పార్టీ ఎఫెక్ట్
హైదరాబాద్ మాదన్నపేట్‌లోని ఓ అపార్ట్మెంట్లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎలా అంటే..?
టోల్గేట్ రేకులు తగిలి దంపతులు మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో మిడ్జిల్ మండలం మున్ననూర్ వద్ద కొత్తగా టోల్గేట్ నిర్మాణం చేపడుతున్నారు. అక్కడ ఏమైంది...
క్యూములోనింబస్ ప్రభావం.. నగరంలో వర్షం
క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో వర్షం పడింది. ఈ వర్ష ప్రభావానికి..
వైద్యుడిని కట్టేసి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పోర్టు ఆస్పత్రి వద్ద వైద్యుడు సుధాకర్ నిరసన వ్యక్తం చేశాడు. ఎందుకంటే..?
ప్రధాని అయినా మినహాయింపుల్లేవ్!
కరోనా సంక్షోభం నెలకొన్న వేళ భౌతిక దూరం నిబంధనల పాటింపునకు ఎంతటి వారికైనా మినహాయింపులు లేవని న్యూజిలాండ్‌లో జరిగిన ఓ ఘటన నిరూపించింది. అదేంటంటే..?
మరొక డైలాగ్‌తో ఆకట్టుకున్న వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి తన టిక్‌టాక్ వీడియోలో కొత్త డైలాగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ డైలాగ్ ఏంటంటే..?