ETV Bharat / state

Escaping Challan: కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌.. చలానాలు రూ.13,025 - వాహనంపై స్టిక్కర్లు

కారుపై ప్రజా ప్రతినిధి స్టిక్కర్‌ ఉంటే చాలు మమ్మల్ని ఆపేదెవరు? అన్నచందంగా తయారైంది కొందరి పరిస్థితి. ఓ సామాజిక కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టు ద్వారా ఈ విషయం బహిర్గతమైంది.

escaping-challan-in-the-name-of-politicians-in-hyderabad

author img

By

Published : Oct 12, 2021, 8:59 AM IST

ట్రాఫిక్​ రూల్స్ (traffic rules) ఎవరికైనా ఒకటే. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు తప్పవు. అది అధికారుల వాహనమైనా.. ప్రజాప్రతినిధుల వాహనమైనా... సామాన్యుల వాహనమైనా చలాన్​ (Challan)​ కట్టాల్సిందే. ఇలాగే అధిక వేగంతో వెళ్తూ స్పీడ్​గన్​కు చిక్కి ఈ-చలాన్​ (Challan)లు కట్టాల్సి వస్తుందని ఓ వ్యక్తి వాహనానికి ఎమ్మెల్యే అనే పోస్టర్ అంటించాడు.

తార్నాక స్ట్రీట్‌ నంబర్‌ 1లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎం వద్ద టీఎస్‌ 10 EQ 6999 నంబర్‌ వాహనం రోడ్డుపై అడ్డంగా ఆపేశారు. తీరా చూస్తే ఆ వాహనంపై ఎమ్మెల్యే అనే పోస్టర్‌ కనపడుతోంది. వాహనంలోని వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లిపోయాడు. స్పందించిన సామాజిక కార్యకర్త విజయ్‌ గోపాల్‌ ఫొటో తీశాడు. ట్విటర్‌ ద్వారా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులను, అదనపు కమిషనర్‌ ట్రాఫిక్‌ను ట్యాగ్‌ చేస్తూ విషయాన్ని పోస్టు చేశాడు.

స్పందించిన పోలీసులు రూ.135 చలానా​ (Challan) విధించారు. తీరా చూస్తే ఆ వాహనంపై 15 చలాన్లు​ (Challans) ఉన్నాయి. 9 అతివేగంగా వాహనం నడిపినందుకు, 3 సిగ్నల్‌ జంపింగ్‌, 3 రాంగ్‌ పార్కింగ్‌ మొత్తం రూ.13,025 పెండింగ్‌ చలాన్లు​ (Challans) ఉన్నాయి.

ఇదీ చూడండి: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా? ఇక 15 రోజుల్లోనే...

Sticker for vehicle: ఈ-చలాన్​లు కట్టాల్సి వస్తుందని ఏం చేశారో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.