ETV Bharat / state

శంషాబాద్​ విమానాశ్రయంలో విదేశీ సామగ్రి సీజ్​

నైజీరియా లాగోస్​ నుంచి దిగుమతి అవుతున్న రూ. 52.24 లక్షల విలువైన సామగ్రిని.. శంషాబాద్​ విమానాశ్రయంలో డీఆర్​ఐ అధికారులు సీజ్​ చేశారు. వస్తువుల విలువ తక్కువగా చూపెట్టినందుకు ఈ చర్య తీసుకున్నారు. పట్టుబడిన సామగ్రిలో నిషేధిత వస్తువులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

సీజ్​ చేసిన వస్తువులు
author img

By

Published : Jul 25, 2019, 2:07 PM IST

Updated : Jul 26, 2019, 6:32 AM IST

పన్నులు ఎగ్గొట్టి దిగుమతి చేస్తున్న వస్తువులను రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో.. నైజీరియా లాగోస్​ నుంచి దిగుమతి చేసుకున్న సామగ్రిని తనిఖీ చేశారు. వస్తువుల విలువను తక్కువ చేసి చూపినట్లు గుర్తించిన అధికారులు రూ.41.24లక్షల విలువైన సామగ్రిని సీజ్‌ చేశారు. వాటిలో నిషేధిత వస్తువులు కూడా ఉన్నట్లు తెలిపారు. మరో కార్గోలో రూ.11లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేశామని.... అన్ని కలిసి తూకం వేయగా 13టన్నులుగా తేలిందన్నారు. మొత్తం వాటి విలువ రూ. 52.24లక్షలని అధికారులు పేర్కొన్నారు. జులై 19న ఈ తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో సామగ్రి సీజ్​

ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్​లో కొత్త ఫీచర్స్

Intro:బాల్కొండ నియోజకవర్గం లోని మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన స్త్రీ నిధి రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్త్రీని ద్వారా ఒక కోటి 50 లక్షల రుణాలకు సంబంధించిన చెక్కులను అర్హులైన మహిళలకు అందజేశారు మరియు ఐకేపీ ద్వారా మూడు కోట్ల యాభై లక్షల రుణాలను పంపిణీ చేశారు

Body:ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డిఓ శ్రీనివాస్ ఎస్.ఎల్ ఎంపిపి మహేష్ భీమ్గల్ జడ్పిటిసి శ్రీనివాస్ భీమ్గల్ మెప్మా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Conclusion:ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమకు వచ్చిన రూపాయిని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు అని ఈ విధంగా వచ్చిన రుణాలను ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించి వృద్ధి చేసుకొని సకాలంలో చెల్లించి అభివృద్ధి చెందాలని సూచించారు ఇంకా ఇలాంటి పరికరాలు పైన తాము విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇప్పుడు 400 మందికి రుణాలు మంజూరు అయ్యాయని వచ్చే సంవత్సరానికి దాన్ని 800 మందికి అందజేయాలని అధికారులకు సూచించారు
Last Updated : Jul 26, 2019, 6:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.