ETV Bharat / state

ఇంజినీర్స్​ దినోత్సవం పోస్టర్​ విడుదల - engineersday

తెలంగాణ ఇంజినీర్స్​ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంజినీర్స్​ ఐకాస, రిటైర్డ్​ ఇంజినీర్స్​ సంఘం నాయకులు తెలిపారు. జులై 11న ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరభవన్​లో నిర్వహించే ఇంజినీర్స్​ డే పోస్టర్​ను ​ విడుదల చేశారు.

పోస్టర్​ విడుదల చేస్తున్న అధికారులు
author img

By

Published : Jul 10, 2019, 10:28 PM IST

హైదరాబాద్​ విశ్వేశ్వరభవన్​లో తెలంగాణ ఇంజినీర్స్​ దినోత్సవం పోస్టర్​ను విడుదల చేశారు. ప్రముఖ ఇంజినీర్​ నవాబ్​ అలీ నవాజ్​ గుంజ్​ బహుదూర్​ జన్మదిన వేడుకల సందర్భంగా రోడ్డు, భవనాల శాఖ, తెలంగాణ ఇంజినీర్స్​ ఐకాస, తెలంగాణ రిటైర్డ్​ ఇంజినీర్స్​ అసోసియేషన్​ ఆధ్యర్యంలో ఇంజినీర్స్​ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. వేడుకల్లో రవాణా, రోడ్లు భవనల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

ఇంజినీర్స్​ దినోత్సవం పోస్టర్​ విడుదల

ఇవీ చూడండి: కర్​నాటకం: మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.