ఫిర్యాదులను ఏవిధంగా పరిష్కరిస్తారు... ఏ నియోజకవర్గానికి ఎన్ని వస్తున్నాయి, ఎక్కువగా ఏ అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయనే వివరాలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారి విశ్వజిత్ కంపాటిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో దివ్యాంగులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ పనితీరుపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇవీ చదవండి:తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్