ఏ కుటుంబం, సమాజం స్త్రీని గౌరవించిందో ఆ కుటుంబాలు, సమాజం బాగుపడ్డాయని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లో సీఐఐ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన 'మీ ఫస్ట్' పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజం మారుతుందన్నారు. ఈ కార్యక్రమానికి టీసీఎస్ ఉపాధ్యక్షుడు రాజన్న, ఇండియన్ ఉమెన్ నెట్ వర్క్ ఛైర్ పర్సన్ నందిత సేథి, కాల్ హెల్త్ తరఫున సమీర్ ఖన్నా, నటి సమీరా రెడ్డి హాజరయ్యారు.
స్త్రీని గౌరవించినవారే బాగుపడ్డారు: ఈటల - eetala rajender
మహిళా ఆరోగ్యం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లో సీఐఐ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన 'మీ ఫస్ట్' పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
ఈటల రాజేందర్
ఏ కుటుంబం, సమాజం స్త్రీని గౌరవించిందో ఆ కుటుంబాలు, సమాజం బాగుపడ్డాయని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లో సీఐఐ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన 'మీ ఫస్ట్' పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజం మారుతుందన్నారు. ఈ కార్యక్రమానికి టీసీఎస్ ఉపాధ్యక్షుడు రాజన్న, ఇండియన్ ఉమెన్ నెట్ వర్క్ ఛైర్ పర్సన్ నందిత సేథి, కాల్ హెల్త్ తరఫున సమీర్ ఖన్నా, నటి సమీరా రెడ్డి హాజరయ్యారు.
sample description