ఇవీ చూడండి:హైటెక్‌సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు
నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి - VOTE AWARNESS PROGRAMME
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు. సింధు మహిళా కళాశాలలోని 500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నిజాయతీగా ఓటు వేస్తామని ప్రమాణం చేశారు.
నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో సింధు మహిళా కళాశాల విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఓటు వినియోగంపై ర్యాలీ నిర్వహించారు. ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సెలవు రోజు కదా.. అని ఇంట్లో ఉండకుండా నీతివంతమైన పాలన కోసం పూర్తి అవగాహనతో ఓటు వేయాలని సూచించారు. ఓట్ ఫర్ చేంజ్.. ఓట్ ఫర్ డెవలప్మెంట్ అంటూ నినదించారు.ఓటును చాలా తెలివిగా ఉపయోగించుకొని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని విద్యార్థులు తెలిపారు.నిజాయతీగా ఓటు వేస్తామని 500 మంది విద్యార్థులు ప్రమాణం చేశారు.
ఇవీ చూడండి:హైటెక్‌సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు
Date: 04.04.2019
Hyd_tg_31_04_eenadu vote awareness_Ab_C4
Contributer: k.lingaswamy
Area : lb nagar
నోట్ : ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు.
రంగారెడ్డి జిల్లా : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో ఈనాడు ఆధ్వర్యంలో ఓటు పై అవగాహన కల్పించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఆదర్శ డిగ్రీ కళాశాల విధ్యర్ధులు కందుకూరు కుడలిలో విద్యార్థులు మానవహారం చేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ఓటును వినియోగించుకో దేశాన్ని రక్షించుకో, యువత మేలుకో ఓటును వినియోగించుకో అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.