ETV Bharat / state

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు - ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి

ED notices to MLA Pilot Rohit Reddy
ED notices to MLA Pilot Rohit Reddy
author img

By

Published : Dec 16, 2022, 12:56 PM IST

Updated : Dec 16, 2022, 2:00 PM IST

12:54 December 16

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు

ED notices to TRS MLA Pilot Rohit Reddy తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ - ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. రోహిత్ రెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరపనుంది. ఈడీ నుంచి నోటీసులు అందాయని పైలట్ రోహిత్ రెడ్డి నిర్ధారించారు. తన, కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు తీసుకురమ్మని అందులో ఉందని, ఏ కేసు అన్న వివరాలు లేవని ఆయన తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 16, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.