ETV Bharat / state

Earthquake in Chittoor : చిత్తూరులో స్వల్ప భూకంపం.. భయంతో జనం పరుగులు - గంగవరంలో భూకంపం

Earthquake in Chittoor: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో 3 సార్లు కంపించింది.

earthquake
earthquake
author img

By

Published : Nov 16, 2022, 12:14 PM IST

ఏపీలో స్వల్పంగా కంపించిన భూమి.. పరుగులు తీసిన జనాలు

Earthquake in Chittoor : ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు.. జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిముషాల వ్యవధిలో 3 సార్లు కంపించింది.

భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం బిక్కుబిక్కుమంటూ రోడ్లపై గడిపారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకొని కారణాలను అన్వేషిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.