ఇవీ చదవండి:పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..
మే 3 నుంచి 'ఎంసెట్' - STUDENTS
రాష్ట్రంలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
మే 3 నుంచి 'ఎంసెట్'
జేఎన్టీయూ నిర్వహించే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు తప్పులు ఉన్నట్లయితే ఎడిట్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు రుసుం రూ.400 కాగా ఇతరులకు రూ.800 గా నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. మే 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు ఉంటాయని జేఎన్టీయూ వెల్లడించింది.
ఇవీ చదవండి:పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..
Note: Script Ftp
Last Updated : Mar 2, 2019, 7:28 PM IST