ఎంసెట్ అగ్రికల్చరల్ పరీక్ష ప్రాథమిక సమాధానాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి 'కీ'ని విడుదల చేశారు. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఎల్లుండి సాయంత్రం 4.30లోగా తెలపాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: జిల్లా ఇంటర్ విద్యాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు