ETV Bharat / state

కళాశాల బస్సు ఢీకొని విద్యార్థి మృతి - మర్రి లక్షణ్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల

దుండిగల్ పీఎస్ పరిధిలో మర్రి లక్షణ్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు కింద పడి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.

తన కళాశాల బస్సు ఢీకొట్టి విద్యార్థి మృతి
author img

By

Published : Jul 31, 2019, 4:51 PM IST

Updated : Jul 31, 2019, 6:46 PM IST

దుండిగల్ పీఎస్ పరిధిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాల సమీపంలో ఏపీ28ఏహెచ్​3320 బండిపై వస్తున్న నాగిరెడ్డి వీరేశ్​రెడ్డి అనే విద్యార్థి... అదుపు తప్పి కళాశాల బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో సీఎస్​ఈ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈరోజు కళాశాలకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కళాశాల బస్సు ఢీకొని విద్యార్థి మృతి

ఇదీ చూడండి : పోలీస్ స్టేషన్ ఎదుటే తండ్రికొడుకుల ఘర్షణ

Last Updated : Jul 31, 2019, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.