ETV Bharat / state

మొదలైన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు - జూబ్లిహిల్స్​లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు

మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు ప్రారంభించారు. కొవిడ్ దృష్ట్యా గత కొన్ని నెలలుగా నిలిపివేసిన తనిఖీలు... పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభించారు.

మందుబాబుల ఆటకట్టు... మొదలైన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

author img

By

Published : Dec 26, 2020, 4:52 AM IST

హైదరాబాద్​ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులు ప్రారంభించారు. కొవిడ్​ కారణంగా గత కొన్ని నెలలుగా నిలిపివేసిన తనిఖీలను శుక్రవారం నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలపై ప్రారంభించారు.

బంజారాహిల్స్, జూబ్లిహిల్స్​లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 18 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేశారు. వాటిలో 11 ద్విచక్ర వాహనాలు, 7 కార్లు ఉన్నాయి, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తనిఖీలు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: నకిలీ ఎస్వోటీ పోలీస్ ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.