అమెరికాలోని అట్లాంటాలో నివసిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు మిత్రులు కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను (Oxygen concentrators) విరాళంగా ఇచ్చారు. సావ్లి ఫౌండేషన్ పేరిట వీటిని సమకూర్చారు. అట్లాంటా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన కాన్సంట్రేటర్లను (Oxygen concentrators) ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ప్రగతిభవన్ (Pragathi bhavan)కు తరలించారు.
Atlanta: రాష్ట్ర ప్రభుత్వానికి 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల విరాళం - Oxygen concentrators donation to government
కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళమిచ్చారు అమెరికా అట్లాంటాలో నివసిస్తున్న యువకులు. వీరంతా ఖమ్మం జిల్లాకు చెందిన యువకులు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన కాన్సంట్రేటర్లను (Oxygen concentrators) ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ప్రగతిభవన్ (Pragathi bhavan)కు తరలించారు.
oxgyn