Mahaboobkhan Interview: రాష్ట్రంలో ఓవైపు కరోనా విజృంభిస్తుంటే... మరోవైపు సీజనల్ వ్యాధులూ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని చెస్ట్ ఆసుపత్రికి నిత్యం 150 మంది వరకు ఫ్లూ బాధితులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నుంచి కాపాడుకోవటంతో పాటు... ఫ్లూని ఎలా గుర్తించాలన్న అంశాలపై చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి: