ETV Bharat / state

సినీ కార్మికులకు మాన్వత బై ఫ్రెండ్స్ హైదరాబాద్ అసోసియేషన్ చేయూత - సినీకార్మికులకు నిత్యావసరాలు, మాస్కుల పంపిణీ

మాన్వత బై ఫ్రెండ్స్ హైదరాబాద్ అసోసియేషన్ అధ్వర్యంలో... వెంటకగిరిలో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటి సుబాంగిని పాండే పాల్గొన్నారు.

Distribution of groceries to film workers at venkatagiri hyderabad
సినీ కార్మికులకు మాన్వత బై ఫ్రెండ్స్ హైదరాబాద్ అసోసియేషన్ చేయూత
author img

By

Published : Aug 9, 2020, 7:45 PM IST

హైదరాబాద్​ వెంకటగిరిలో మాన్వత బై ఫ్రెండ్స్ హైదరాబాద్ అసోసియేషన్ అధ్వర్యంలో... సినీ కార్మికులకు చేయూత అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సినీనటి సుబాంగిని పాండే చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

షూటింగ్​లు ఇంకా పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల చాలామంది కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని... వారిని ఆదుకోవాలనే​ ఈ కార్యక్రమం చేపట్టామని అసోసియేషన్ వ్యవస్థాపకులు కాండూరి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. లాక్​డౌన్ నుంచే వేలాదిమంది కార్మికులకు చేయూత అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగం ప్రతినిధి శ్రీనివాస్, ఇతరులు పాల్గొన్నారు.

సినీ కార్మికులకు మాన్వత బై ఫ్రెండ్స్ హైదరాబాద్ అసోసియేషన్ చేయూత

ఇదీ చూడండి: 'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.