ఇదీ చూడండి: weather update: రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు వర్షాలు
Solar: 'మనదేశంలో ఈ వలయాకార సూర్యగ్రహణం కనపడదు' - India Solar Eclipse news
ఖగోళ సంఘటనలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ ఏర్పడే సూర్యగ్రహణం మనదేశంలో కనిపించదని చెబుతున్నారు. చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావటం వల్ల ఏర్పడిన వలయాకార సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్‌గా అభివర్ణిస్తారని చెబుతున్నారు. ఈ అంశంపై మరిన్ని విశేషాలు ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘనందన్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖి.
వలయాకార సూర్యగ్రహణం