ETV Bharat / state

DH:ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలతో సత్ఫలితాలు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్(Lockdown) సత్ఫలితాలు ఇస్తోందని వైద్యోరోగ్యశాఖ సంచాలకులు(DH) శ్రీనివాసరావు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌(black fungus) బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తామని వెల్లడించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

dh srinivasa rao about corona, corona in telangana
వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు, లాక్‌డౌన్ ప్రభావం
author img

By

Published : May 28, 2021, 2:56 PM IST

రాష్ట్రంలో పక్కాగా లాక్‌డౌన్‌(lockdown) అమలు చేస్తుండడంతో కరోనా(corona) కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని వైద్యోరోగ్యశాఖ సంచాలకులు(DH) శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక చర్యలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌(black fungus) బాధితులకు మెరుగ్గా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల(private hospitals)పై ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కొవిడ్‌ చికిత్సలో అక్రమంగా వ్యవహరించిన ప్రైవేట్‌ ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరించి మూసేందుకూ వెనకాడబోమంటున్న వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు, లాక్‌డౌన్ ప్రభావం

ఇదీ చదవండి: 2 DG drug: 2-డీజీ డ్రగ్​ ధర ఎంతంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.