ETV Bharat / state

నారాయణగూడ పోలీస్​స్టేషన్​లో డీజీపీ తనిఖీ - సందర్శించారు

తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నారాయణగూడ పోలీస్​స్టేషన్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు.

డీజీపీ నారాయణగూడ పోలీస్​స్టేషన్‌ తనిఖీ
author img

By

Published : Jul 20, 2019, 5:48 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నారాయణగూడ పోలీస్​స్టేషన్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు. నగర పోలీస్​ కమిషనర్ అంజనీకుమార్, మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్​ స్టేషన్ పనితీరు, కేసుల నమోదు, దర్యాప్తు, సిబ్బంది వంటి తదితర అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు.

నారాయణగూడ పోలీస్​స్టేషన్​లో డీజీపీ తనిఖీ

ఇదీ చూడండి : వ్యవసాయ పరిశోధనలో దక్షిణాదిన మనకే తొలిస్థానం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.