ETV Bharat / state

అందాల భామల హొయలు.. ర్యాంపుపై మోడళ్ల సొగసులు - పోస్టర్​ ఆవిష్కరణ కార్యక్రమంలో ముద్దుగుమ్మల సందడి

పోస్టర్​ ఆవిష్కరణ కార్యక్రమంలో అందాల భామలు హొయలుపోయారు. సంప్రదాయ, పాశ్చాత్య వస్త్రాలు ధరించి ర్యాంప్​పై హంస నడకలతో అదరహో అనిపించారు. హైటెక్​సిటీ హెచ్​ఐసీసీ హోటల్లో ఈ నెల 5నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే డిజైన్​ లైబ్రరీ వస్త్రాభరణ ప్రదర్శన పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన సినీ నటి జెన్నీతో పాటు పలువురు మోడల్స్​ పాల్గొన్నారు.

design library fashion show, hightech city
డిజైన్​ లైబ్రరీ వస్త్రాభరణ ప్రదర్శన
author img

By

Published : Jan 2, 2021, 5:48 PM IST

హైదరాబాద్​లోని హైటెక్​సిటీ హెచ్​ఐసీసీ హోటల్లో డిజైన్​ వస్త్రాభరణ ప్రదర్శన పోస్టర్​ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధమాన సినీనటి జెన్నీతో పాటు పలువురు మోడల్స్​ గోడ పత్రికను ఆవిష్కరించి.. సందడి చేశారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ముద్దుగుమ్మలు సంప్రదాయ, పాశ్చాత్య దుస్తులు ధరించి తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.

ఈ ప్రదర్శనలో దేశంలోని పలువురు ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్‌ ఉత్పత్తులను.. భాగ్యనగర ఫ్యాషన్‌ ప్రియులకు అందించనున్నట్లు ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు తెలిపారు.

పోస్టర్​ ఆవిష్కరణ కార్యక్రమంలో ముద్దుగుమ్మల సందడి

ఇదీ చదవండి: 'ఒక్కడు' సీక్వెల్‌కు రంగం సిద్ధమైందా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.