ETV Bharat / state

సమస్యల పరిష్కారంలో ముందుండాలి: పద్మారావు గౌడ్​ - హైదరాబాద్​ తాజా వార్తలు

తెరాస కార్యకర్తలు నిత్యం ప్రజలతో కలిసిపోయి వారి సమస్యల పరిష్కరించడంలో ముందుండాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్​ నియోజకవర్గంలో నిర్వహించిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

deputy speaker padmarao goud started trs membership in secendrabad
సమస్యల పరిష్కారంలో ముందుండాలి: పద్మారావు గౌడ్​
author img

By

Published : Feb 17, 2021, 12:22 PM IST

సికింద్రాబాద్​ తార్నాక డివిజన్​లో డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొని సభ్యత్వ నమోదును ప్రారంభించారు.

కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. కార్యకర్తలు నిత్యం ప్రజలతో కలిసిపోయి వారి సమస్యల పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. సభ్యత్వం తీసుకున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి: చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.