ETV Bharat / state

'అధికారుల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతుంది' - 'Delays occur due to negligence of officials'

పాపికొండలు వినోదయాత్ర ఘటనలో హైదరాబాద్​కు చెందిన సాయికుమార్​ ఆచూకీ ఇంకా లభించలేదు. తమ కుమారుడి గురించి సమాచారం తెలియక వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

'అధికారుల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతుంది'
author img

By

Published : Sep 16, 2019, 6:23 PM IST

గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో హైదరాబాద్​ మాదాపూర్​కు చెందిన సాయికుమార్​ ఆచూకీ లభించకపోవడం వల్ల వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు ఇంటి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. సాయికుమార్​ సోదరుడు సురేశ్​... ఆచూకీ కనుగొనే విషయంపై అధికారులు నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.

'అధికారుల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతుంది'

ఇదీ చూడండి: మరో నాలుగు మృతదేహాలు లభ్యం... 13కు చేరిన మృతులు సంఖ్య

Intro:నల్లమల్ల యూరినియం తవ్వకాల సాటింపు వ్వతిరేక పోరాటా సమితి అద్వరియంలో లోయర్ ట్యాంకుబండ్ వద్ద దర్నకు వచ్చి, రాష్ట్ర కన్వీనర్ మరియు పిసిసి అధికార ప్రతినిది దేవినేని సతీష్ మాదిగ మాట్లాడుతూ నల్లమల్ల అడివిలో యూరినియం తవ్వకాల మూలాన ఆదివాసీ చెంచులకు, పులులకు మాత్రమే ప్రమాదం అనుకోవటం పొరపాటే,Body:నల్లమల్ల యూరినియం తవ్వకాల సాటింపు వ్వతిరేక పోరాటా సమితి అద్వరియంలో లోయర్ ట్యాంకుబండ్ వద్ద దర్నకు వచ్చి, రాష్ట్ర కన్వీనర్ మరియు పిసిసి అధికార ప్రతినిది దేవినేని సతీష్ మాదిగ మాట్లాడుతూ నల్లమల్ల అడివిలో యూరినియం తవ్వకాల మూలాన ఆదివాసీ చెంచులకు, పులులకు మాత్రమే ప్రమాదం అనుకోవటం పొరపాటే,Conclusion:నల్లమల్ల యూరినియం తవ్వకాల సాటింపు వ్వతిరేక పోరాటా సమితి అద్వరియంలో లోయర్ ట్యాంకుబండ్ వద్ద దర్నకు వచ్చి, రాష్ట్ర కన్వీనర్ మరియు పిసిసి అధికార ప్రతినిది దేవినేని సతీష్ మాదిగ మాట్లాడుతూ నల్లమల్ల అడివిలో యూరినియం తవ్వకాల మూలాన ఆదివాసీ చెంచులకు, పులులకు మాత్రమే ప్రమాదం అనుకోవటం పొరపాటే,

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.