ETV Bharat / state

మూసీనదికి తగ్గిన వరద.. సహాయక చర్యలు వేగవంతం

రెండు రోజుల క్రితం భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షంతో వరద తాకిడికి గురైన మూసీనది ప్రవాహం మెల్లగా తగ్గుతోంది. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు.

decreased flow to musi river musarambagh hyderabad
మూసీనదికి తగ్గిన వరద.. సహాయక చర్యలు వేగవంతం
author img

By

Published : Oct 15, 2020, 6:17 PM IST

ఎడతెరిపించిన వానలతో మూసీ నదికి వరద కొద్దిగా తగ్గడంతో అంబర్ పేటలోని మూసారాంబాగ్ వంతెనపై వరద ప్రవాహం తగ్గింది. వంతెన తేలడంతో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.

సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే కాలె వెంకటేష్‌తో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. చర్యలను వేగవంతం చేసి రాకపోకలకు ఇబ్బంది రాకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు.

ఇదీ చదవండి: వ్యాపార సముదాయాలను నిండాముంచిన భారీ వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.