మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యం ఇస్తోందని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల మహిళలు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లాక్డౌన్ కాలంలో దాదాపు 70 శాతం సైబర్ మోసాలు పెరిగినట్లు వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల మహిళలు, యువత అప్రమత్తంగా ఉండాలంటున్న డీఐజీ సుమతితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: విమానాశ్రయం వస్తుందంటా... పన్నెండెళ్ల ఆశ తీరేనంటా...!